Friday, June 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ యోగాతో మానసిక సమస్యలకు పరిష్కారం

 యోగాతో మానసిక సమస్యలకు పరిష్కారం

- Advertisement -

నవతెలంగాణ – మోపాల్ : మోపాల్ మండల కేంద్రంలోనీ  చిన్నారులు గ్రామ పెద్దలు రోజు యోగ చేస్తుంటారు. యోగాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నిత్యం యోగ చెయ్యడం వల్ల ఏకాగ్రత మరియు ద్యానం చేస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆరోగ్యంగా ఉంటారని ఏకాగ్రతతో పాటు జ్ఞాపకశక్తి పెరుగుతుందని తెలియజేశారు..ప్రతి ఒక్కరు యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు..రోజు వారి కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు కొద్ది సేపు సమయం కేటాయించాలని ,యోగా చేయడం వలన అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి అని వారు  తెలిపారు . కార్యక్రమంలో  చిన్నారులు ఖుషీ,అక్షర, ఆకృతి,కన్నయ్య, చిన్నూ మరియు పెద్దలు నవీన్ రెడ్డి, ముత్తెన్న,గంగాధర్,గంగమల్లు, సంజీవ్ రెడ్డి ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -