Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐడబ్ల్యూహెచ్సీలో యోగ సాధన 

ఐడబ్ల్యూహెచ్సీలో యోగ సాధన 

- Advertisement -

నవతెలంగాణ- దుబ్బాక : ఆరోగ్యకరమైన జీవితానికి ప్రతి ఒక్కరూ నిత్య యోగాను పాటించాలని వార్డెన్లు పర్శరాం, వెంకటేష్ అన్నారు. శనివారం దుబ్బాక పట్టణ కేంద్రంలోని సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహ సముదాయం(ఐడబ్ల్యూహెచ్ సీ) లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వారు విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -