Monday, March 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలునిర్భంధాల‌తో ఉద్య‌మాల‌ను ఆప‌లేరు..

నిర్భంధాల‌తో ఉద్య‌మాల‌ను ఆప‌లేరు..

- Advertisement -

– సీఐటీయు అఖిల భార‌త కోశాధికారి ఎం సాయిబాబు
న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బిల్డింగ్ వ‌ర్క‌ర్స్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఈ రోజు వంద‌లాది మంది కార్మికుల‌తో లేబ‌ర్ క‌మిష‌న‌ర్ కార్య‌ల‌యాన్ని ముట్ట‌డించారు. ఈ సంధ‌ర్భంగా సీఐటీయు జాతీయ కోశాధికారి ఎం సాయిబాబు హ‌జ‌రై ముట్ట‌డి కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. నిర్భంధాల‌తో ఉద్య‌మాలను ఆప‌లేర‌ని అన్నారు. ప్ర‌భుత్వాలు త‌క్ష‌ణ‌మే స్పందించి బిల్డింగ్ వ‌ర్క‌ర్స్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -