హీరో నారా రోహిత్ నటించిన తాజా చిత్రం ‘సుందరకాండ’. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించారు.
సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించారు.
ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీ దేవి విజయ్ కుమార్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ‘రీ-ఎంట్రీలో కూడా హీరోయిన్‌గా నటించటం చాలా హ్యాపీగా ఉంది. నా క్యారెక్టర్‌లో చాలా డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను. ఇందులో ఫిమేల్ క్యారెక్టర్స్ అన్నీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. డైరెక్టర్ ఈ కథ చెప్పగానే షాక్ అయ్యాను. చాలా కొత్త స్క్రిప్ట్. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి ఎంటర్టైనర్ ఇది. సకుటుంబం హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని తెలిపారు.
పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేశా..
- Advertisement -
- Advertisement -