Sunday, October 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మీరు వస్తున్నారని నీలన్ని దిగివకు వదిలారు..

మీరు వస్తున్నారని నీలన్ని దిగివకు వదిలారు..

- Advertisement -

మండల బిఆర్ఎస్ నాయకులు..
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డి పేటకు మీరు వస్తున్నారని తెలిసి పంట పొలాల్లో ఉన్న నీరంతా దిగివకు వదిలారని మండల బిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు కు వివరించారు. గత నెల రోజులుగా పోనీ నీరు ఒక్కరోజులోనే ఖాళీ అయిపోయాయి. మీరు వస్తున్నారని తెలిస్తే నీళ్లు పోతాయి అంటే మీరు వస్తున్నారని ఎప్పుడో ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళం అని పేర్కొన్నారు. హరీష్ రావుకు మండలంలో నీట మునిగిన ఇసుక మేటలు వేసిన పంట వివరాలను వారికి వివరించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -