- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లో కత్తిపోట్ల కలకలం రేపింది. పాతబస్తీ షంషీర్‌గంజ్‌లో సతీష్ అనే యువకుడిపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో సతీష్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



