నవతెలంగాణ – కుభీర్
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుభీర్ మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు కుటుంబ సభ్యులు తెలపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన మచ్చన్ల గణేష్ 23అనే యువకుడు గత కొంత కాలం నుంచి ఎలాంటి పని పాట లేకుండా తిరుగుతూ మద్యానికి బనిసై జీవితంపై విరక్తి చెంది సోమవారం సాయంత్రం సమయంలో తన ఇంట్లో ఎవరు లేనిది చూసి గుర్తు తెలియని పురుగుల మందు తాగి అపస్మరక స్థితిలో పడిపోవడంతో గమంచిన కుటుంబ సభ్యులు వెంటనే బైంసా అస్పత్రి తరలించి చికిత్స పొందుతూ సోమవారం అర్ద రాత్రి రెండు గంటల సమయంలో మృతి చెందడం జరిగిందని తెలిపారు.మృతుడి తల్లి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ కృష్ణ రెడ్డి తెలిపారు.
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES