నవతెలంగాణ- కాటారం
మండలం లోని కొత్తపెల్లి, మేడిపెల్లి గ్రామలలో కాటారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీటూరి మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో కొత్తపెల్లి, మేడిపెల్లి యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖకమిటీలను ఎన్నుకున్నారు.కొత్తపెల్లి అధ్యక్షునిగా చిలుముల అశోక్,ప్రధాన కార్యదర్శిగా చిట్యాల చిరంజీవి,ఉపాధ్యక్షులుగా కుంభం రవీందర్,యం డి. ఇమ్రాన్,కార్యదర్శిగా మొగుర్ల బద్రి,కోశాధికారి అజ్మీరా రాజేందర్,అధికార ప్రతినిధిగా తోడే అనిల్ రెడ్డి,ప్రచార కమిటీ కన్వీనర్ భిసుల మనోహర్మెడిపెల్లి అధ్యక్షునిగా రెడ్డి అనిల్, ప్రధాన కార్యదర్శిగా గుండ్ల లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా పెరమల్ల శివకుమార్,వేల్పుల రాజేందర్, కార్యదర్శిగా గుంటి స్వామి, కోశాధికారి గుండ్ల నరేష్, అధికార ప్రతినిధిగా గుండ్ల రాకేష్, ప్రచార కమిటీ కన్వీనర్ రెడ్డి మధు ని ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాటారం కాంగ్రెస్ మండల అధ్యక్షులు వేమునూరు ప్రభాకర్ రెడ్డి,అజ్మీర రఘురాం నాయక్,పాగే వీరమల్లు,తోడే మాధవ రెడ్డి,దాసరి సదయ్య,కుంభం రమేష్,పాగే ప్రేమ్ కుమార్,సుందిళ్ళ ప్రభుదాస్,చిట్యాల చంద్రయ్య,జాగిరి రాజబాబు,మేడిపల్లి కిరణ్,అజ్మీరా తిరుపతి,జాడి వినోద్ కుమార్, కాడవేన దేవేందర్,బోనగిరి శ్రీకాంత్,తోటపల్లి సంపత్,కొండ్ర శివ, యూత్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
యువజన కాంగ్రెస్ కమిటీ నియామకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



