- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లకు చెందిన బిసి సంఘం నాయకుడు జక్కం రాజేందర్ ను యూత్ సంఘం నాయకులు గురువారం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు చిగురు మధు, గంగుల శశి, తిరుపతి, గరిగంటే అరవింద్, గంగుల కిరణ్ సాయి, తిప్పని దివ్యజ్ఞాన్, చిగిరి సుచిత్, గంగుల రాకేష్, ఆకుల జస్వంత్, ఆకుల జయంత్, మెట్టు అజయ్, బొబ్బిలి గణేష్, బొబ్బిలి రాకేష్, గోస్కుల శ్రీకాంత్, సుంకరి రాకేష్, ఆకుల విష్ణు దాశరధి, అరవింద్, ఆకుల వేణు, ఆకుల వినయ, మల్లవేని వివేక్ పాల్గొన్నారు.
- Advertisement -



