Thursday, February 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువకులు ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి 

యువకులు ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి 

- Advertisement -

నవతెలంగాణ – మిడ్జిల్ 
ఛత్రపతి శివాజీ ప్రజల కోసం చేసిన సేవలు మర్చిపోలేనివని, యువకులు ఆయనను ఆదర్శంగా తీసుకొని ఎదగాలని నాయకులు అన్నారు. ఛత్రపతి జయంతి సందర్భంగా మండల కేంద్రంతో పాటు, వాడియాల, కంచనపల్లి, రాణి పేట, వివిధ గ్రామాలలో యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించారు. దేశం కోసం ఆయన చేసిన సేవలు గ్రామస్థాయిలోకి తీసుకెళ్లే బాధ్యత యువజన సంఘాల పైన ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘ నాయకులు, వివిధ పార్టీల పెద్దలు, రాజేశ్వర్, విజయ్ కుమార్, పల్లె తిరుపతి, నరేష్ నాయక్, కావలి నరేష్, నారాయణ, శేఖర్, విజయ్ భాస్కర్, అంజి, అరవింద్, కావలి నరేష్, శేఖర్ యువజన సంఘ నాయకులు వడ్డే నవీన్, అజయ్ ,శేఖర్, బాజీ, సిద్దు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -