Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్యువత సన్మార్గంలో నడవాలి: ఎస్ ఐ

యువత సన్మార్గంలో నడవాలి: ఎస్ ఐ

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
యువత సన్మార్గంలో నడుస్తూ మందు తరాలకు ఆదర్శంగా నిలవాలని పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఏ కమలాకర్ అన్నారు. ఆదివారం మండలంలోని చల్వాయి, పస్రా నాగారం, ఇప్పలగడ్డ, రాఘవపట్నం, యువతకు వాలీబాల్ కిట్ లను ఎస్ ఐ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ..  గ్రామంలోని యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా, చెడు మార్గంలో ప్రయాణించకుండా క్రీడలను మంచి కెరీర్ ఎంచుకొని ముందుకు సాగాలని తెలిపారు. గ్రామంలోని యువతను క్రీడలు పట్ల ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కిట్లను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad