- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: యూట్యూబర్ అన్వేష్ కీలక ప్రకటన చేశారు. తాను ట్రావెలింగ్ ఆపేద్దామనుకుంటున్నట్లు చెప్పారు. ‘130 దేశాలు తిరిగాను. ఇక సంపాదించింది చాలు. నా దగ్గర ఉన్న రూ.8 కోట్లతో.. మీకోసం కాకుండా నాకోసం మిగిలిన దేశాలు తిరుగుతా. ప్రాణం ఉన్నంత వరకూ ప్రజా సమస్యలపై పోరాడుతా’ అని ఓ వీడియో రిలీజ్ చేశారు. కాగా ఇటీవల గరికిపాటి వివాదం, దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యల కారణంగా ఆయన ఛానల్‌కు సబ్‌స్క్రైబర్ల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే.
- Advertisement -



