Saturday, April 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జడ్పీ సీఈవో

గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జడ్పీ సీఈవో

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  
భువనగిరి మండలం అనంతారం గ్రామంలో ఉన్న మహాత్మ జ్యోతి పూలే గురుకుల పాఠశాలను ఆకస్మికంగా జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి మేడం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా మాట్లాడుతూ. హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలని, క్రమ పద్ధతిలో స్టాక్ నిల్వలు, ఆహార నిల్వలు పరిశీలించారు. పిల్లల వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్యపరమైనటువంటి సమస్యలకు వైద్య సిబ్బంది ద్వారా చికిత్స తీసుకోవాలని కోరారు. తదనంతరం పిల్లలతో కలిసి సహ పంక్తి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పల్లెపాటి ఉమా రాజలింగం, కళాశాల ప్రిన్సిపల్ స్వప్న, పల్లె దవాఖాన వైద్యులు డాక్టర్ మురళి, సురేష్ కుమార్, స్థానిక సర్పంచ్ నరసింగరావు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -