- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన జడ్పీ సీఈవో శోభారాణి, ఎంపీడీవో శ్రీనివాస తో కలిసి పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్లు రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితిలను పరిశీలించారు. సంబంధిత వివరాలను పంచాయతీ కార్యదర్శి పద్మారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
- Advertisement -