- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ అంత్యక్రియలు ఈ రోజు (మంగళవారం) పూర్తయ్యాయి. కమర్కుచి ఎన్‌సీ గ్రామంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఆయనను కడసారి చూసేందుకు లక్షలాది మంది ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కాగా జుబీన్ గార్గ్ సింగపూర్‌లో శుక్రవారం స్కూబా డైవింగ్ చేస్తుండగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గురై చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.
- Advertisement -