- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి: మండల పరిధిలోని గుండారం గ్రామానికి చెందిన కవి, గాయకుడు బుర్ర సతీశ్ గద్దర్ ఐకాన్ అవార్డ్ అందుకున్నారు. శనివారం హైదారాబాద్ పట్టణంలోని బిర్లా ప్లానిటోరీయంలో సాయి అలేఖ్య సాంస్కృతిక సంఘ్ సేవ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గద్దర్ ఐకాన్ అవార్డుల ప్రధానోత్సవంలో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ బుర్ర సతీశ్ కు అవార్డు అందజేశారు. గద్దర్ ఐకాన్ అవార్డ్ గ్రహీత బుర్ర సతీశ్ కు ఆదివారం గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
- Advertisement -