Tuesday, April 29, 2025
Homeట్రెండింగ్ న్యూస్నేటితో ముగియనున్న సీఎం రేవంత్ జపాన్ పర్యటన

నేటితో ముగియనున్న సీఎం రేవంత్ జపాన్ పర్యటన

నవతెలంగాణ – హైదరాబాద్: పెట్టుబడులే లక్ష్యంగా చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన నేటితో ముగియనుంది. ఇవాళ హిరోషిమాకు వెళ్లి పీస్ మెమోరియల్‌ను రేవంత్ టీమ్ సందర్శించనుంది. గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ ఛైర్మన్‌తో భేటీ కానుంది. మాజ్డా మోటార్స్ ఫ్యాక్టరీని సందర్శించి తిరిగి హైదరాబాద్‌కు పయనం కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img