Tuesday, April 29, 2025
Homeజాతీయంపహల్గాం ఉగ్రదాడి కేసు ఎన్ఐఏకు బదిలీ

పహల్గాం ఉగ్రదాడి కేసు ఎన్ఐఏకు బదిలీ

నవతెలంగాణ – హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడి కేసును జమ్మూ కశ్మీర్‌ పోలీసుల నుంచి ఎన్‌ఐఏ అధికారికంగా తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి విచారణను చేపట్టింది. ఏప్రిల్‌ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతిచెందిన విషయం తెలిసిందే. మరోవైపు ఎన్‌ఐఏ బృందాలు ఏప్రిల్‌ 23 నుంచి ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img