- Advertisement -
– గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్
ది సదరన్ క్రాస్‌తో సత్కారం
బ్రెసిలియా: ప్రధాని మోడీ మరో దేశం నుంచి అత్యున్నత పురస్కారం అందుకున్నారు. బ్రెజిల్‌లోని బ్రెసిలియాలో మంగళవారం జరిగిన ఒక వేడుకలో బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డిసిల్వా చేతుల మీదుగా బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం స్వీకరించారు. గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్‌ను ప్రధాని మోడీకి ప్రదానం చేశారు.
- Advertisement -