- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి నేటికి రెండేళ్లు పూర్తయ్యాయి. డిసెంబర్ 7, 2023న ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 64 సీట్లతో విజయం సాధించింది. 1969లో జన్మించిన రేవంత్ రెడ్డి 2006లో జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచారు. 2021లో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్‌ను రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చారు.
- Advertisement -



