Saturday, April 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమస్యల సాధనకై నల్ల బ్యాడ్జీలు ధరించిన ఉద్యోగులు 

సమస్యల సాధనకై నల్ల బ్యాడ్జీలు ధరించిన ఉద్యోగులు 

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల కేంద్రంలోని  మండల ప్రజా పరిషత్ కార్యాలయము ముందు తెలంగాణ ఉద్యోగుల సంఘాల జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగుల సమస్యల సాధనకై శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు ఉద్యోగుల సమస్యల సాధన కొరకు తాము నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -