- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో మరణించిన సామయ్య కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్థానిక బిఆర్ఎస్ నాయకుల ద్వారా రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సారెడ్డి, సొసైటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సాయిరెడ్డి, గ్రామ అధ్యక్షుడు రాజయ్య, నర్సారెడ్డి, భాస్కర్ రెడ్డి, రమేష్ రెడ్డి, కమలాకర్, తదితరులు ఉన్నారు.
- Advertisement -