
ఊరుకొండ మండల పరిధిలోని ఇప్పపహాడు గ్రామంలో మంగళి లక్ష్మమ్మ(55) గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. వారి కుటుంబం కన్నీరు మున్నీరైన్నారు వారి కుటుంబానికి బీఆర్ఎస్ నాయకులు మరియు సర్పంచ్ వనజ బాలస్వామి గారు వెళ్లి పరామర్శించి ఓదార్చి తమ వంతు సహాయంగా రూ.5000/- మరియు అదేవిధంగా నాగర్ కర్నూల్ జిల్లా కబడి అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి రూ.5000/-, బేక్కరి రాజశేఖర్ రెడ్డి రూ.5000/-, పాపిశెట్టి ప్రవీణ్ కుమార్ రూ.5000/-, బుచ్చయ్య రూ.2000/-, బేక్కర్ రాంరెడ్డి రూ.2000/-, రవి ప్రశాంత్ రెడ్డి రూ.2000/–, తలసాని బాల్ రెడ్డి రూ.1000/-, విష్ణువర్ధన్ రెడ్డి రూ.2000/-, ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. కార్యక్రమంలో సుందర్ రెడ్డి, అంజయ్య గౌడు, వి.శివ, టి.శేఖర్ రెడ్డి, శివ కిషోర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.