Friday, April 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మనోహర్ ను ఘనంగా సన్మానించిన బహుజన సత్య అకాడమీ

మనోహర్ ను ఘనంగా సన్మానించిన బహుజన సత్య అకాడమీ

- Advertisement -

నవతెలంగాణ – తిమ్మాజిపేట
తిమ్మాజిపేట మండలంలోని మారేపల్లి గ్రామానికి చెందిన నేరాలపల్లి మనోహర్ గత పది సంవత్సరాలుగా సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఎవరైనా చనిపోయిన దహన సంస్కారాలకు డబ్బులు ఇచ్చి ఆదుకుంటున్నారు. అలాగే గ్రామంలో బీదవారు. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే వారికి పుస్తే మెట్టలు ఇస్తున్నారు. అలాగే చదువుకునే విద్యార్థులకు స్కూల్ బ్యాగులతో పాటు వివిధ రకాల సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో బహుజన సత్య అకాడమీ నేషనల్ ప్రెసిడెంట్ నల్ల రాధాకృష్ణ గుర్తించి వారిని హైదరాబాద్ లో ఘనంగా శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఆయన వెంట హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు సుదర్శన్, నరేష్ వున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -