Tuesday, June 17, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఎన్టీఆర్ 'వార్‌ 2’ టీజర్‌ వచ్చేసింది

ఎన్టీఆర్ ‘వార్‌ 2’ టీజర్‌ వచ్చేసింది

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘వార్‌ 2’ నుంచి అప్‌డేట్‌ వస్తుందని తెలిసినప్పటి నుంచి ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడా క్షణం వచ్చేసింది. ‘వార్‌ 2’ టీమ్‌ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్‌ పవర్‌ఫుల్‌గా కనిపించారు. నా గురించి తెలియదేమో.. ఇప్పుడు తెలుసుకుంటావ్‌.. ‘గెట్‌ రెడీ ఫర్‌ ద వార్‌’ అంటూ ఎన్టీఆర్‌ డైలాగ్‌, యాక్షన్‌ సన్నివేశాలతో ఉన్న ఈ టీజర్‌ ఆకట్టుకుంటోంది. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కీలక పాత్రల్లో రూపొందుతున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌కు అయాన్‌ ముఖర్జీ దర్శకుడు. కియారా అడ్వాణీ కథానాయిక. ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -