- Advertisement -
దుర్గామాత పూజల్లో దంపతులకు ఫోటో బహుకరణ
నవతెలంగాణ మద్నూర్
మండల కేంద్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భాగంగా కొనసాగుతున్న ప్రత్యేక పూజలు ముస్లిం దంపతులు పాల్గొని మత సామరస్యాన్ని చాటుకున్నారు ప్రత్యేక పూజలు పాల్గొన్న ముస్లిం మహిళా దంపతులకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి దుర్గామాత ఫోటో బహుకరించారు శరన్నవరాత్రి ఉత్సవాల్లో ముస్లింలు పాల్గొనడం హిందువులంతా ఆ దంపతులకు ప్రత్యేకంగా అభినందించారు
- Advertisement -