- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మండలంలోని ఆయా పాఠశాలలతో పాటు జిల్లా కేంద్రంలోని శిశు మందిర్లో వందేమాతర గీతాన్ని ఆలపించారు. వందేమాతర గీతాన్ని బంకించంద్ర చటర్జీ రచించారని కొనియాడారు. కార్యక్రమంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



