నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
ఎస్ఎస్ఆర్ డిగ్రీ (అటానమస్) కళాశాల లో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో బుధవారం జాబ్ మేళా నిర్వహించారు. అందులో 24 ప్రముఖ కంపెనీలు నియామకాలు చేపట్టారు. టేక్ మహేంద్ర, ఐడీబీఐ బ్యాంక్, హేచ్ డిసి ఫైనాన్స్ వంటి 24 కంపేనీలకు సమారు 700 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో నుండి అన్ని కంపేనీలకు కలిపి 152 మంది అభ్యర్థులు నియమకం ఆయ్యారని ఎస్ ఎస్ ఆర్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ తెలిపారు. నియమకమైన అభ్యర్థులకు ఎస్ఎస్ఆర్ చైర్మన్ చేతుల మీదుగా నియమక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతగా నిర్వహించిన టీపిఓ లు బి. స్వప్న, జి. మహేష్ , అధ్యాపకబృందనికి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సిబ్బంది బాలక్రిష్ణ , తదితరులు పాల్గోన్నారు.
జాబ్ మేళా లో 152 మంది అభ్యర్థులు నియామకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



