Saturday, October 18, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్స్కూళ్లు, కాలేజీలకు వరుసగా 2 రోజుల సెలవులు

స్కూళ్లు, కాలేజీలకు వరుసగా 2 రోజుల సెలవులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు వరుసగా రెండు రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ నెల 19న ఆదివారం వారాంతపు సెలవు కాగా, 20వ తేదీన దీపావళి పండుగ సందర్భంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు వచ్చింది. దాంతో విద్యార్థులు దీపావళి జోష్‌లో ఉన్నారు. అదేవిధంగా కొంతమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు శనివారం నుంచి మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -