- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషితో జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు మద్నూర్ తహశీల్దార్ కార్యాలయంలో 499 సర్వే నంబర్ గల 20 ఎకరాల స్థలాన్ని టీజీఈ డబ్ల్యూ ఐడిసి కార్యనిర్వాహక ఇంజనీర్ కామారెడ్డి నివేదిక కాపీని అప్పగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల్ అధ్యక్షులు దరాస్ సాయిలు, మిర్జాపూర్ హనుమాన్ మందిర్ చైర్మన్ రామ్ పటేల్ , సీనియర్ నాయకులు హన్మండ్లు స్వామి , వట్నాల్ రమేష్ ఆర్ ఐ శంకర్ తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -