Thursday, January 8, 2026
E-PAPER
Homeజాతీయంలొంగిపోయిన మరో 26 మంది మావోయిస్టులు

లొంగిపోయిన మరో 26 మంది మావోయిస్టులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయారు. వీరిలో 13 మందిపై మొత్తం రూ.64 లక్షల రివార్డు ఉంది. లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో మావోయిస్టుల కార్యకలాపాలపై ప్రభావం చూపనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -