- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
గత నాలుగైదు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు పంట పొలాలు నీటములుగాయి. ఆదివారం ఉదయం నుండి సోమవారం ఉదయం వరకు మండలంలో 4.8 వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. నేడు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురువైనట్లు వాతావరణ శాఖ తెలపడంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కూలిన, పురాతన ఇండ్లలో నివసించరాదని, అలాంటివారు స్థానిక అధికారులను సంప్రదించి సురక్షిత ప్రాంతంలో ఉండాలని సూచించారు.
- Advertisement -