Monday, December 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలురెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 415 స్థానాలు ఏకగ్రీవం

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 415 స్థానాలు ఏకగ్రీవం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో రెండో విడత నామినేషన్లలో మొత్తం 4,332 సర్పంచ్ స్థానాల్లో 415 చోట్ల ఏకగ్రీవమైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అత్యధికంగా కామారెడ్డిలో 44 అయ్యాయని తెలిపింది. అటు 38,322 వార్డు స్థానాల్లో 8,304 చోట్ల ఏకగ్రీవమయ్యాయని పేర్కొంది. మిగతా 3,911 సర్పంచ్ స్థానాల్లో 13,128 మంది పోటీ పడుతుండగా 29,903 చోట్ల 78,158 మంది బరిలో ఉన్నారని తెలిపింది. ఈ నెల 14న పోలింగ్ జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -