Wednesday, October 15, 2025
E-PAPER
Homeజిల్లాలుఏసీబీ వలలో లైన్ మెన్

ఏసీబీ వలలో లైన్ మెన్

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
ట్రాన్స్ ఫార్మర్ షిఫ్టు చేసేందుకు రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా వంగూరు మండలంలో పనిచేస్తున్న లైన్ మెన్ నాగేంద్రమును ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మండలంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. లంచం తీసుకునే సమయంలో అధికారులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -