Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్6 నెలలు నిండిన పిల్లలకు అన్న ప్రసన్న

6 నెలలు నిండిన పిల్లలకు అన్న ప్రసన్న

- Advertisement -

నవతెలంగాణ-కల్వకుర్తి టౌన్ 
కల్వకుర్తి పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో మంగళవారం అన్న ప్రసన్న కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఐసిడిఎస్ కార్యాలయంలో డి డబ్ల్య ఓ రాజేశ్వరి సిడిపిఓ భాగ్యమ్మతో కలిసి అంగన్వాడి టీచర్లకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆరు నెలలు నిండిన బాల బాలికలకు అన్న ప్రసన్న కార్యక్రమాలతో పాటు పోషణతో కూడిన ఆహారాన్ని అందించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడి టీచర్లకు తగు సూచనలు సలహాలు చేశారు .

ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ రషీదా వనజ జ్యోతి, అలివేల తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -