Tuesday, May 13, 2025
Homeజిల్లాలుపూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

- Advertisement -

నవతెలంగాణ – బొమ్మలరామారం: బొమ్మలరామారం మండలం మర్యాల జిల్లా పరిషత్ ఉన్నత ఉన్నత పాఠశాలలో 2012- 2013 సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులతోపాటు విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, కృష్ణమూర్తి, జాంగిర్ అలీ,రవీందర్, గౌస్ మియాకు పూర్వ విద్యార్థులు శాలువాలు పూలమాలతో సన్మానించి మెమొంటోలను అందజేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -