పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం

నవతెలంగాణ – చివ్వేంల
ఆదివారం మండల పరిధిలోని  చందుపట్ల జడ్పీహెచ్ఎస్ 2002-03 10వ తరగతి పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు సుమారు రెండు దశబ్దల తరవాత  ఆత్మీయ సమావేశం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం లో నాటి ప్రధానోపాధ్యాయులు  కృష్ణ మూర్తి, ఉపాధ్యాయులు వి. వెంకటేశ్వర్లు, సుందర్ రావు, శ్రీనివాస్, యాదయ్య, జి, వెంకటేశ్వర్లు, తబిత, పుష్ప, దేవయ్య, మాల్సూర్, సురేష్ రెడ్డి, పూర్వ విద్యార్థులు అనంతుల మధు, సిద్దోజ్ రమేష్, వట్టికూటి సైదులు, బోడపట్ల మధు,గోపి, విజయ,భాగ్య రేఖ, సరిత,రవీందర్, యర్ర అంజి, కిషోర్, జటంగి నాగరాజు, భీమ్లా, మురళి, జ్యోతి, ఝాన్సీ, సుందారయ్య, భాస్కర్, శోభన్, శ్రీను, హుస్సేన్, రాజా  తదితరులు పాల్గొన్నారు.
Spread the love