Monday, October 20, 2025
E-PAPER
Homeదర్వాజపాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు కవిత, కథ, నాటికల పోటీలు

పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు కవిత, కథ, నాటికల పోటీలు

- Advertisement -

బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమి పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు పద్యం / కవిత / గేయం, కథ, నాటికల పోటీ నిర్వహిస్తున్నది. దేశభక్తి, దేశ సమగ్రత, తెలంగాణ వైశిష్ట్యం, తెలంగాణ సంస్కతి-సంప్రదాయాలు, పర్యావరణం – పచ్చదనం లాంటి అంశాలతో కవితలు25 లైన్లు, కథలు3 పేజీలు, నాటికలు 6 పేజీల లోపు వుండేట్టుగా నవంబర్‌ 5వ తేదీలోపు అందేట్టుగా ‘కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమి, రవీంద్రభారతి ప్రాంగణం, హైదరాబాద్‌ 500004’ చిరునామాకు పంపాలి. – తెలంగాణ సాహిత్య అకాడమి, 9182445692

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -