Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఝాన్సీ రెడ్డిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు 

ఝాన్సీ రెడ్డిని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
విదేశీ పర్యటనను దిగ్విజయంగా ముగించుకొని మంగళవారం పాలకుర్తికి విచ్చేసిన టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, జాటోతు హమ్యా నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ధారావత్ రాజేష్ నాయక్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మగాని భాస్కర్ గౌడ్, గడ్డం యాక సోమయ్య, ఎండి మదర్, ఎండి సలీం, కారుపోతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -