- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహాగఠ్‌బంధన్ కూటమి సీఎం అభ్యర్థిని ప్రకటించింది. తేజస్వీ యాదవ్ పేరును అశోక్ గెహ్లత్ వెల్లడించారు. కాగా బిహార్‌లో నవంబర్ 6,11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. NOV 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ సందర్భంగా తేజస్వీ మాట్లాడుతూ.. బిహార్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. నితీశ్ కుమార్ మరోసారి సీఎం అయ్యే అవకాశం లేదన్నారు.
- Advertisement -