Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మనోహరాబాద్ పాఠశాలలో పోషకాహార పదార్థాల కార్యక్రమం ప్రారంభం

మనోహరాబాద్ పాఠశాలలో పోషకాహార పదార్థాల కార్యక్రమం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండలంలోని మనోహరబాద్ గ్రామంలోని ఎంపీ యుపిఎస్ పాఠశాలలో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మిల్లెట్స్ పోషకాహార పదార్థాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని మాజీ సర్పంచ్ పాటు కురి తిరుపతిరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి శివరంజని, ట్రస్ట్ సభ్యులు తిరుపతి రెడ్డి, గ్రామ కార్యదర్శి శ్రీమతి గౌతమి, మనోహరాబాద్ గ్రామ కమిటి పెద్దలు  మహిపాల్ రెడ్డి, మోహన్, శ్రీ హేమంత్ గౌడ్, సతీష్, సాయన్న, చిన్న గంగారాం, గ్రామ కారోబార్ యూసఫ్, పాఠశాల బృందం శ్రీ లింబాద్రి, శ్రీనివాస్, సురేష్, పద్మావతి పాఠశాల విద్యార్థి, విద్యార్థినుల బృందం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -