Wednesday, November 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆకాశంలో అద్భుతం.. సూపర్ మూన్ చూశారా

ఆకాశంలో అద్భుతం.. సూపర్ మూన్ చూశారా

- Advertisement -

నవతెలంగాణ-తాడూర్
కార్తీక పౌర్ణమి వేళ ఆకాశంలో సూపర్ మూన్ ఆకట్టుకుంటోంది. చంద్రుడు తన కక్ష్యలో తిరుగుతూ భూమికి దగ్గరగా వచ్చాడు. ఇప్పుడు చంద్రుడు భూమికి 3,57,000km దూరంలో ఉన్నాడు. సాధారణ రోజుల కంటే ఇవాళ 17వేల km దగ్గరికి వచ్చాడు. వెంటనే బయటికి వెళ్లి ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించండి. చంద్రుడు ఇలా భూమికి సమీపంగా రావడం ఈ ఏడాది ఇది రెండోసారి కావడం విశేషం. వచ్చే నెల మరోసారి చంద్రుడు భూమికి దగ్గరగా రానున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -