Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దు..

విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దు..

- Advertisement -

యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు

బడుగు బలహీనవర్గాల విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోం దని యువైఏప్ఐ  రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫీజు బకాయిలు చెల్లించాలని కాలేజీలు నిరవధికంగా మూసివేసి సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్ విడుదల చేయకుండా కాలయాపనకే కమిటీ ఏర్పాటు చేశాన్నారు. కాలేజీలు అవకతవకులకు పాల్పడితే ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారని నిలదీశారు.కాలేజీల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టుగా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -