- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండల కేంద్రంలోని ఖబ్రస్థాన్ అభివృద్ధికి సహకరించాలని జన్నారం మాజీ ఉపసర్పంచి మహ్మద్ అజారుద్దీన్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఖబ్రస్థాన్ పరిసరాలను, పిచ్చి మొక్కలను ముస్లిం సోదరులతో కలిసి పరిశుభ్రం చేశారు. ముస్లిం సోదరులను ప్రభుత్వాలు అన్ని విధాల ఆదుకోవాలని కోరారు. ఖబ్రస్థాన్లో విద్యుత్, మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు.
- Advertisement -



