Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జూబ్లీహిల్స్ లో దైద రవీందర్ ఎన్నికల ప్రచారం 

జూబ్లీహిల్స్ లో దైద రవీందర్ ఎన్నికల ప్రచారం 

- Advertisement -

నవతెలంగాణ – నకిరేకల్ 
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జూబ్లిహిల్స్ నియోజకవర్గ పరిధిలోని రహమత్ నగర్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ హస్తం గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి అత్యధిక  మెజారిటీ తో గెలిపించాలని కోరుతూ టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డే భూపాల్ రెడ్డి, చెరువుగట్టు మాజీ సర్పంచ్ నేతకాని కృష్ణయ్య, చెరువుగట్టు డైరెక్టర్ గడుసు శశిధర్ రెడ్డి, కట్టంగూర్ మండల యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారు ఆనంద్, రాజశేఖర్, నాగరాజు, జూబ్లిహిల్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -