Samsung యొక్క అతి పెద్ద పండుగ సేల్ ‘ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్’

నవతెలంగాణ-హైదరాబాద్ : Samsung Galaxy గాలక్సీ స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్స్, లాప్ టాప్స్, యాక్ససరీస్, వేరబుల్స్, TVలు, డిజిటల్ ఉపకరణాలు మరియు స్మార్ట్ మానటర్స్ పై గొప్ప ఆఫర్స్ మరియు ఉత్తేజభరితమైన క్యాష్ బ్యాక్స్ తో Samsung ఇండియా తమ అతి పెద్ద పండగ సేల్ ‘ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్’ ను నేడు ప్రకటించింది. ఇంతకు ముందు ఎన్నడూ చూడని ఈ ఆఫర్స్ Samsung.com, Samsung ప్రత్యేక స్టోర్స్ లో మరియు శామ్ సంగ్ షాప్ యాప్ లో ఈ రోజు నుండి లభిస్తాయి. ‘Fab Grab Fest’ సమయంలో, వినియోగదారులు Galaxy Z series, S Series, A series, M series మరియు F series స్మార్ట్ ఫోన్స్ యొక్క ఎంపిక చేయబడిన మోడల్స్ పై 45% వరకు తగ్గింపు పొందవచ్చు. Galaxy Tablets, యాక్సెసరీస్ మరియు వేరబుల్స్ యొక్క ఎంపిక చేయబడిన మోడల్స్ కొనుగోలు పై హౌసింగ్ డవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC), ఇండస్ట్రియల్ క్రెడిట్ మరియు ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ICICI) మరియు ఇతర ప్రముఖ బ్యాంక్స్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ పై 20% వరకు క్యాష్ బ్యాక్ కు అదనంగా 41% వరకు తగ్గింపు పొందవచ్చు. ఫాబ్ గ్రాబ్ ఫెస్ట్ సేల్ సమయంలో గాలక్సీ ల్యాప్ టాప్స్ యొక్క కొత్త శ్రేణి కొనుగోలు పై 36% వరకు తగ్గింపుతో పాటు ప్రముఖ బ్యాంక్స్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ పై 20% వరకు క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఆఫర్స్ స్మార్ట్ ఫోన్స్ కు మించి ఫ్లాగ్ షిప్ నియో QLED, QLED, OLED, 4K UHD TVలు మరియు ద ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ యొక్క ఎంపిక చేయబడిన Samsung టీవీ మోడల్స్ పై 54% వరకు తగ్గింపును అందిస్తున్నాయి. ఆఫర్స్ స్మార్ట్ ఫోన్స్ కు మించి ఫ్లాగ్ షిప్ నియో QLED, QLED, OLED, 4K UHD TVలు మరియు ద ఫ్రీ స్టైల్ ప్రొజెక్టర్ యొక్క ఎంపిక చేయబడిన శామ్ సంగ్ టీవీ మోడల్స్ పై 54% వరకు తగ్గింపును అందిస్తున్నాయి. అదనంగా, 98-అంగుళాల QLED మరియు నియో QLED TVల యొక్క మోడల్స్ కొనుగోలు చేసే వినియోగదారులు ఉచితంగా Galaxy S23 Ultra 5G స్మార్ట్ ఫోన్ పొందగలరు. ఎంపిక చేయబడిన OLED, QLED మరియు UHD TV మోడల్స్ కొనుగోలు పై వినియోగదారులు ఉచితంగా Samsung సౌండ్ బార్స్ (Q900A or S800B) కూడా పొందగలరు. ఆఫర్స్ ఇంతటితో ఆగిపోలేదు. ఎంపిక చేయబడిన నియో QLED కొనుగోలు పై, వినియోగదారులు 50-అంగుళాల ద సెరిఫ్ టీవీని పూర్తి ఉచితంగా పొందగలరు. ‘Fab Grab Fest’ రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషీన్స్, మైక్రోవేవ్స్ మరియు ఎయిర్ కండిషనర్స్ వంటి డిజిటల్ ఉపకరణాలు పై ఇంతకు ముందు ఎన్నడూ లేని ఆఫర్స్ మరియు ధరలను కేటాయించడం ద్వారా ఈ ఏడాది మరింత పెద్దగా మరియు మెరుగ్గా తయారైంది. Samsung వారి ఎంపిక చేయబడిన ప్రీమియం సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్స్ 40% వరకు తగ్గింపుకు లభిస్తాయి. ఎంపిక చేయబడిన సైడ్–బై-సైడ్ రిఫ్రిజిరేటర్స్ కొనుగోలు పై వినియోగదారులు రూ. 30000 విలువ గల 10 కేజీల టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ ను ఉచితంగా పొందుతారు, కాగా శామ్ సంగ్ ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్స్ కొనుగోలు చేసే వినియోగదారులు తమ కొనుగోలు పై Galaxy S23 128GB స్మార్ట్ ఫోన్ పొందుతారు. శామ్ సంగ్ వారి ఎంపిక చేయబడిన ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్స్ మరియు ఇకోబబుల్ వాషింగ్ మెషీన్స్ శ్రేణి మోడల్స్ కొనుగోలు చేసే వినియోగదారులు 37% వరకు తగ్గింపు పొందుతారు. Fab Grab Fest సేల్ సమయంలో, మైక్రోవేవ్ వంటి డిజిటల్ ఉపకరణాలు 34% వరకు తగ్గింపుకు మరియు శామ్ సంగ్ విండ్ ఫ్రీ ఎయిర్ కండిషనర్స్ యొక్క ఎంపిక చేయబడిన మోడల్స్ 40% వరకు లభిస్తాయి. శామ్ సంగ్ M8 స్మార్ట్ మానిటర్ మరియు G5 గేమింగ్ మానిటర్ 58% తగ్గింపు వరకు లభిస్తాయి. అదనంగా, HDFC, ICICI మరియు ఇతర ప్రముఖ బ్యాంక్స్ యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై కనీస పరిమితి రూ. 25000తో 27.5% వరకు క్యాష్ బ్యాక్ ను మీరు పొందవచ్చు. “ఈ పండగ సీజన్ లో, కేవలం క్యాష్ బ్యాక్స్, ఆఫర్స్, ఇంతకు ముందు చూడని ధరలు & డీల్స్ తో మాత్రమే కాకుండా అతి పెద్ద అవతారంలో మేము ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ సేల్ ను మళ్లీ తీసుకురావడమే కాకుండా బై మోర్ సేవ్ మోర్ ప్లాట్ ఫాంను కూడా తీసుకువస్తున్నాం. కస్టమర్స్ తమ కోసం మరియు తమ కుటుంబ సభ్యుల కోసం Samsung.com/శామ్ సంగ్ షాప్ యాప్ నుండి బహుమతులు కొనుగోలు చేయవచ్చు మరియు రెండు ఉత్పత్తులు పై అదనంగా 5% తగ్గింపు పొందవచ్చు. తేడా చూపించడానికి ఇష్టపడే వారి కోసం, ఈ దీపావళికి, Samsung.com మరియు శామ్ సంగ్ ఎక్స్ క్లూజివ్ స్టోర్స్ పై లభించే స్పెషల్ ఎడిషన్ రంగులు నుండి మీరు ఎంచుకోవడం ద్వారా మీరు అదనపు ప్రత్యేకతను చేయవచ్చు,” అని సుమిత్ వాలియా, సీనియర్ డైరక్టర్, డీ2సీ బిజినెస్, Samsung ఇండియా అన్నారు. ఆఫర్స్ మాత్రమే కాకుండా, వినియోగదారులు Galaxy Z series, S series మరియు A series స్మార్ట్ ఫోన్స్ యొక్క ఎంపిక చేయబడిన మోడల్స్ పై అక్టోబర్ 1 నుండి నవంబర్ 14, 2023 మధ్య చేసే కొనుగోలుతో ఉచితంగా పొందే బైబ్యాక్ హామీతో 70% రీసేల్ విలువ వరకు పొందవచ్చు. ఫ్లాగ్ షిప్ డివైజ్ ల శ్రేణితో లభిస్తున్న, సరికొత్త ఉత్పత్తుల శ్రేణి మరియు సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్స్ తో, Fab Grab Fest వినియోగదారులకు మర్చిపోలేని మరియు ప్రీమియం షాపింగ్ అనుభవానికి హామీ ఇస్తోంది.

Spread the love