Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పిఆర్టియు రాష్ట్ర అధ్యక్ష, కార్యవర్గ సభ్యులకు సన్మానం

పిఆర్టియు రాష్ట్ర అధ్యక్ష, కార్యవర్గ సభ్యులకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని ఎంపీ యుపిఎస్ నాగల్ గావ్ పాఠశాలలో పనిచేస్తున్న పిఆర్టియు అసోసియేట్ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన ఉపాధ్యాయుడు  కోటగిరి బాలచంద్రం పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా బాలచంద్రంను గురువారం ఘనంగా సత్కరించారు. వారితోపాటు రాష్ట్ర సెక్రటరీగా నియమితులైన జట్టి సంతోష్ కుమార్, సంజయ్, మండల కార్యదర్శిగా నియమితులైన మేడం వినోద లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీ తిరుపతయ్య, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు యాదగిరి, పిఆర్టియు మండల అధ్యక్షులు లాలయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్, ఉపాధ్యాయులు చందు, రమాకాంత్ పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -