Saturday, May 17, 2025
Homeతాజా వార్తలుప్రపంచానికే తెలంగాణ రోల్‌మోడల్‌గా ఉండాలి: సీఎం రేవంత్‌ రెడ్డి

ప్రపంచానికే తెలంగాణ రోల్‌మోడల్‌గా ఉండాలి: సీఎం రేవంత్‌ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : డ్రగ్స్‌ కట్టడిలో ప్రపంచంలోనే తెలంగాణ అగ్రస్థానం సాధించడంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 138 దేశాలతో పోటీపడి ప్రథమ స్థానం సాధించడం గర్వంగా ఉందన్నారు. ఈ ఘనత సాధించిన హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్‌కి అభినందనలు తెలిపారు. డ్రగ్స్‌ ఫ్రీ తెలంగాణకు కృషి చేస్తున్న ప్రతి పోలీసుకు అండగా ఉంటామన్నారు. ప్రపంచానికే తెలంగాణ రోల్‌ మోడల్‌గా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని Xలో పోస్ట్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -