Tuesday, November 25, 2025
E-PAPER
Homeక్రైమ్రోడ్డుపై నిలిపిన వాహనాల తొలగింపు.. నవతెలంగాణ వార్తకు స్పందన..

రోడ్డుపై నిలిపిన వాహనాల తొలగింపు.. నవతెలంగాణ వార్తకు స్పందన..

- Advertisement -

నవతెలంగాణబెజ్జంకి

మండల కేంద్రంలో ప్రధాన రోడ్డుపై ఎన్నో ఏండ్లుగా వాహన నిలుపుదల చేయడంతో రోడ్డు ఇరుకుగా మారడంతో మంగళవారం నవతెలంగాణ దినపత్రిక ‘ఏండ్లుగా నిలుపుదల..ఇరుకుగా రోడ్డు’ శీర్షీకతో వార్తను ప్రచురించింది. వార్తకు స్పందించిన పంచాయతీ కార్యదర్శి ప్రనీత్ రెడ్డి హెడ్ కానిస్టెబుల్ కనుకయ్య, కానిస్టెబుల్ అంజయ్య కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించి నిలిపిన వాహనాలను తొలగింపు చేపట్టారు.కోనో కార్ఫస్ చెట్లను తొలగించాలని సిబ్బందికి పంచాయతీ కార్యదర్శి అధేశించారు. సమస్యల పరిష్కారించేల కృషి చేస్తున్న అధికారులకు పలువురు వాహనాదారులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -