Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాధనాన్ని దోచుకునే పాలన ప్రభుత్వం 

ప్రజాధనాన్ని దోచుకునే పాలన ప్రభుత్వం 

- Advertisement -

నవతెలంగాణ – బంజారా హిల్స్
జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశానికి ముందు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సహచర కార్పొరేటర్లతో కలిసి ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్  పాలసీ విషయంలో ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ.. మంగళవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో జూబ్లీహిల్స్ డివిజన్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక, దోపిడీల పాలనను ప్రశ్నిస్తూ.. ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ కార్య్రకమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -